Friday, May 9, 2008

ఓం శ్రీ సాయి

ఒయి రామా ఒ హొయి రామ నీవు నా అండనుండు కొదండ రామ
మంచిగానె వచ్చి సంసార వారధి ఇది ముంచి వెయునయ్య ఈ మొహ వారధి
యెంచి చూడ మీకేది మించదయ్య దయ వుంచి నన్ను దరిచెర్చు ఒ ఒడవౌచు
ఒయి రామా ఒ హొయి రామ నీవు నా అండనుండు కొదండ రామ
మక్కువైన దాననంచు మాయదారి ఈ చొక్కటంపు కొర్కె యెన్న చుప్పనాతి
చిక్కు పెట్టి నన్ను రట్టు చెసెనయ్య దీని ముక్కు చెవులు కొయవయ్య మొహనాంగ
పాపాల పుట్టినిల్లు పావనాంగ ఈ కొప మన్న రావణుండు కొమలాంగ
యెపు మీద పది తలల పాపరాజు దీని రూపు మాపి మా తాపం ఆర్పవయ్య
వానరములనెల్ల నేలి వాని చెత కాని కర్యమలర చెసి కాచినవు
వారికన్న తీసిపొము సా యి రామ కాన మమ్ము కూడ దిద్ద నీవు కావలెవా
మట్టు మర్యాద పొగొట్టెనయ్య ఈ పొట్ట ఎంక దండు పట్టెనయ్య
చిక్కు పట్టి నన్ను రట్టు చెసెనయ్య దీని మట్టు మయలాపవయ్యా సా యి రామ

oyi raamaa o hoyi raama neevu naa anDanunDu kodanDa raama
manchigaane vacchi samsaara vaaradhi idi munchi veyunayya ee moha vaaradhi
yenchi chooDa meekaedi minchadayya daya vunchi nannu daricherchu o oDavouchu
oyi raamaa o hoyi raama neevu naa anDanunDu kodanDa raama
makkuvaina daanananchu maayadaari ii chokkaTampu korke yenna chuppanaati
chikku peTTi nannu raTTu chesenayya deeni mukku chevulu koyavayya mohanaanga
paapaala puTTinillu paavanaanga ii kopa manna raavaNunDu komalaanga
yepu meeda padi talala paaparaaju deeni roopu maapi maa taapam aarpavayya vaanaramulanella naeli vaani cheta kaani karyamalara chesi kaachinavu
vaarikanna teesipomu saa yi raama kaana mammu kooDa didda neevu kaavalevaa
maTTu maryaada pogoTTenayya ii poTTa enka danDu paTTenayya
chikku paTTi nannu raTTu chesenayya deeni maTTu mayalaapavayyaa saa yi raama

Dear Rama Please be by my side protecting me This family life comes easily as a bridge however Will drown me with this bridge of attachment Once we realize it we can understand that nothing Is more than us, please show mercy on us and lead us to the goal.


రామ కొదండ రామ రామ పట్టాభి రామ రామ కల్యణ రామ రాఘవ(2)
రామ నీద్కొక్క మాట రామ నకొక్క మూట
రామ నీ పాటె పాట రామ నీ మాటె మాట
రామ కొదండ రామ రామ పట్టాభి రామ రామ కల్యణ రామ రాఘవ
రామ నీకెవరు తొడు రామ క్రిగంట చూడు రామ నెను నీవాడు రామ నతొ మాటడు
రామ కొదండ రామ రామ పట్టాభి రామ రామ కల్యణ రామ రాఘవ
రామ సితా పతి రామ నెవే గతి రామ నీకు మృఒక్కితి రామ ని చె జిక్కితి
రామ నామమె మేలు రామ చింతనె చాలు
రామ నామమె మేలు రామ చింతనె చాలు
రామ నీ నామమె మేలు రామ నీ చింతనె చాలు
నామమె మేలు చింతనె చాలు

raama kodanDa raama raama paTTaabhi raama raama kalyaNa raama raaghava(2)
raama niidkokka maaTa raama nakokka muuTa
raama nee paaTe paaTa raama nee maaTe maaTa
raama kodanDa raama raama paTTaabhi raama raama kalyaNa raama raaghava
raama neekevaru toDu raama kriganTa chooDu
raama nenu neevaaDu raama nato maaTaDu
raama kodanDa raama raama paTTaabhi raama raama kalyaNa raama raaghava
raama sitaa pati raama nevae gati
raama neeku mRokkiti raama ni ce jikkiti
raama naamame maelu raama chintane chaalu
raama naamame maelu raama chintane chaalu
raama nee naamame maelu raama nee chintane chaalu
naamame maelu chintane chaalu



శివ శివ శివ శివ అనరాద మీ చింతలెల్ల బాపికొన మనరాద
శివమెత్తి జగమంత తిరిగేరు ఓ చిత్తమా నీకెంత సిగ్గులెదె
ఆవని సుఖంబులకల్లడెడు మీకు అవనికి మిగిలెది అదియెది
శివ శివ శివ శివ అనరాద మీ చింతలెల్ల బాపికొన మనరాదా
ఫ్రొద్దుబొక వూరి వారి సుద్దులంటె మీరు సిద్దమౌదురె కడు శ్రద్ధ తొడ
ముద్దు ముద్దు గాను భగవత్ ముచటలు చెప్పు వెల వసితగనుండరా ఒ చెవులా
శివ శివ శివ శివ అనరద మీ చింతలెల్ల బాపికొన మనరాదా
ఇష్ఠమొచ్చు చెడ్డ పన్నులన్ని చెయ మిమ్ము ఈస్వరుండు సౄష్ఠించినాడ
తెచ్చుకొని చెతులార తెలివి ఇంకనైనా మీరు చచ్చె దాక హరి భజన చెయరండి
శివ శివ శివ శివ అనరాద మీ చింతలెల్ల బాపికొన మనరాద
పని మని శినిమలు పలుమర్లు మీరు కని కని చనువును చలివి లెదె
క్షనుమూ దైవ సన్నిధి నిలువగ కనులార కడు కష్ఠమటె
శివ శివ శివ శివ అనరద మీ చింతలెల్ల బాపికొన మనరాద
పాటలు పాడిన ఫలమెమి మంచి మాటలు నేర్చిన మహిమేమి
సూటిగ పెద్దల బాటలొ నడిచిన సుఖమను మూటలు దొరుకునుగా
శివ శివ శివ శివ అనరద మీ చింతలెల్ల బాపికొన మనరాద
సులువుగ దొరికిన సుందర సా యి ని సులకన చెయగ చూతురుగ
పలు బొమ్మలకె పడి పడి మ్రొక్కిన భక్తి స్రద్ధలతొ బ్రతుకుదుర....
శివ శివ శివ శివ ఆనరద మీ చింతలెల్ల బాపికొన మనరాద
పని లెని సునకంబు వలె మీరు పరుగిడివదిరించి తిరుగుదురె
క్షనమును సత్సంగములొ నిలవగ సాధ్యము కాదా చరనముల
శివ శివ శివ శివ అనరద మీ చింతలెల్ల బాపికొన మనరాద

Siva Siva Siva Siva anaraada mee chintalella baapikona manaraada
Sivametti jagamanta tirigaeru O chittamaa neekenta siggulede
Avani sukhambulakallaDeDu meeku avaniki migiledi adiyedi
Siva Siva Siva Siva anaraada mee chintalella baapikona manaraadaa
Prodduboka voori vaari suddulanTe meeru siddamoudure kaDu Sraddha toDa
muddu muddu gaanu bhagavat muchaTalu cheppu vela vasitaganunDaraa o chevulaa
Siva Siva Siva Siva anarada mee chintalella baapikona manaraadaa
ishThamocchu cheDDa pannulanni cheya mimmu eeswarunDu sRushThinchinaaDa
tecchukoni chetulaara telivi inkanainaa meeru chacche daaka hari bhajana cheyaranDi
Siva Siva Siva Siva anaraada mee chintalella baapikona manaraada
pani mani Sinimalu palumarlu meeru kani kani chanuvunu chalivi lede
kshanumuu daiva sannidhi niluvaga kanulaara kaDu kashThamaTe
Siva Siva Siva Siva anarada mee chintalella baapikona manaraada
paaTalu paaDina phalamemi manchi maaTalu naerchina mahimaemi
sooTiga peddala baaTalo naDichina sukhamanu mooTalu dorukunugaa
Siva Siva Siva Siva anarada mee chintalella baapikona manaraada
suluvuga dorikina sundara saa yi ni sulakana cheyaga chooturuga
palu bommalake paDi paDi mrokkina bhakti sraddhalato bratukudura....
Siva Siva Siva Siva Anarada mee chintalella baapikona manaraada
pani leni sunakambu vale meeru parugiDivadirinchi tirugudure
kshanamunu satsangamulo nilavaga saadhyamu kaadaa charanamula
Siva Siva Siva Siva anarada mee chintalella baapikona manaraada


ఉన్నాడయా దెవుడున్నాడయా కనులకు కనిపించకున్నడయా
లొకాల చీకట్లు ఓకార్ప రవి చంద్రు దీపాలు గగనాన త్రిప్పు చున్నాడయా
ఈ ధారుణీ చక్ర మిరుసు లెకుండగ ఎల్లవేళళా త్రిప్పు చున్నడయా
లక్షలాదిగనున్న నక్షత్రములెల్ల నెలరార్పక మింట నిలుపుచున్నడయా
పొంగి పొరలుచు వచ్చి ఫ్రుద్వి పై పదకుండగ కడలిరాయుని కాళ్ళు ముడిచేనయా
ఎడెడు లొకలు గాలి దెవుడు పురటీలు విసిరెనయా
అధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా
ఉన్నాడయా దెవుడున్నాడయా కనులకు కనిపించకున్నడయా
కనిపించకేమి చేస్తున్నడయా....?!!!
తెర చాటు తానుండి తెర ముందు ప్రజ నుంచి
తెర చాటు తానుండి తెర ముందు ప్రజ నుంచి
తై తక్క లాడించు చున్నాడయా....
ఉన్నాడయా దెవుడున్నాడయా కనులకు కనిపించకున్నడయా

unnaaDayaa devuDunnaaDayaa kanulaku kanipinchakunnaDayaa
lokaala cheekaTlu Okaarpa ravi chandru deepaalu gaganaana trippu chunnaaDayaa
ee dhaaruNii chakra mirusu lekunDaga ellavaeLaLaa trippu chunnaDayaa
lakshalaadiganunna nakshatramulella nelaraarpaka minTa nilupuchunnaDayaa
pongi poraluchu vacchi Prudvi pai padakunDaga kaDaliraayuni kaaLLu muDichaenayaa
eDeDu lokalu gaali devuDu puraTeelu visirenayaa
adhaaramae laeka alaraaruchunnaTTi aakaaSamunu aapuchunnaaDayaa
unnaaDayaa devuDunnaaDayaa kanulaku kanipinchakunnaDayaa
kanipinchakaemi chaestunnaDayaa....?!!!
tera chaaTu taanunDi tera mundu praja nunchi
tera chaaTu taanunDi tera mundu praja nunchi
tai takka laaDinchu chunnaaDayaa....
unnaaDayaa devuDunnaaDayaa kanulaku kanipinchakunnaDayaa

Dear one’s there is GOD, however, we are unable to see him He is responsible to keep the lights on the earth with the help of Sun and Moon He is the one who is rotating this earth without rest He is the one protecting lakhs and lakhs of stars from falling down He is the one preventing the ocean to conquer the earth He is the one making the wind blow incassently He is the one who is keeping the sky top up above us Dear one’s there is GOD, however, we are unable to see him Unable to see we might question what he is doing? He is behind this curtain(of Maya) and put us before it He is behind this curtain(of Maya) and put us before it He is making us dance to the game of life. Dear one’s there is GOD, however, we are unable to see him


రామ నామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా
భూమి లొ దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపొవకు రండి
రామ నామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా
వేదసార మను గొదుమ పిండిలొ వేదవాక్యమను క్షీరమె పొసి
అహరమయైన పెద్ద భాండువ తీసి ఆది మునులు దీనిని బాగుగ కలిపిరి
రామ నామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా
నిభద్ది యను కండ చెక్కర తెచ్చి శుబుద్ది అని అవు నెయ్యి వేసి
అబద్దమని యెట్టి మలినము తీసి ఆది మునులు దీనిని బాగుగ కలిపిరి
రామ నామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా
భూమి లొ దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపొవకు రండి
రామ నామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా
రండి భక్తులారా.. కొనండి భక్తులారా..


raama naamamanu miTaayi idhigO raMdi bhakthulaaraa
Bhoomi lo dhoruku ee miTaayi koni thini paamarulai chedipovaku raMdi
raama naamamanu miTaayi idhigO raMdi bhakthulaaraa
vaedhasaara manu godhuma piMdilo vaedhavaakyamanu KSheerame posi
aharamayaina pedhdha bhaaMduva theesi aadhi munulu dheenini baaguga kalipiri
raama naamamanu miTaayi idhigO raMdi bhakthulaaraa
nibhadhdhi yanu kaMda chekkara thechchi shubudhdhi ani avu neyyi vaesi
abadhdhamani yetti malinamu theesi aadhi munulu dheenini baaguga kalipiri
raama naamamanu miTaayi idhigO raMdi bhakthulaaraa
Bhoomi lo dhoruku ee miTaayi koni thini paamarulai chedipovaku raMdi
raama naamamanu miTaayi idhigO raMdi bhakthulaaraa
raMdi bhakthulaaraa.. konaMdi bhakthulaaraa..